KMT: విజయదశమి పండుగను పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంజిత్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్రను మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ఎస్పీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు తారక్,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఎస్పీని కలిసిన పోలీస్ ఆఫీసర్స్


