NZB: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అంక్సాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్లకు దుస్తులు, చెప్పులను పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం శ్రమిస్తున్న కార్మికుల సేవలను గుర్తించి, పండగ కానుకగా వీటిని అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ చిన్న రాజేశ్వర్, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
అంక్సాపూర్లో కార్మికులకు దసరా కానుకల పంపిణీ


