BDK: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో ఎస్సై పి.వి. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో ఆయుధ పూజ


