JGL: విజయదశమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన క్యాంపు కార్యాలయంలో వాహన పూజలో పాల్గొన్నారు. విజయదశమి ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలు నింపాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ధర్మపురి క్షేత్రాన్ని దర్శించుకున్న మంత్రి అడ్లూరి


