హైదరాబాద్: 28°C
తెలంగాణ

సత్తుపల్లిలో శస్త్ర హాస్పిటల్ ప్రారంభం

KMM: సత్తుపల్లి కాకర్లపల్లి రోడ్డులో కొత్తగా ఏర్పాటు చేసిన శస్త్ర హాస్పిటల్‌ను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ కలిసి ప్రారంభించారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ వినీత్ కృష్ణకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని నిర్వాహకులను కోరారు.