హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా జమ్మి పూజా మహోత్సవం

జగిత్యాల పట్టణంలోని చింతకుంట సమీపంలో గల శ్రీ సూర్య ధన్వంతరి ధనలక్ష్మి సహిత దేవాలయంలో విజయదశమి సందర్భంగా జమ్మి పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలోని జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. జమ్మి ఆకులను బంగారంగా భావించి పంచుకోవడం శుభప్రదమని భక్తుల విశ్వాసం. దేవాలయ ట్రస్ట్ ఫౌండర్, ఛైర్మన్ డాక్టర్ వడ్లగట్ట రాజన్న ఉన్నారు.