మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని హల్దీవాగు నుంచి అర్ధరాత్రి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి డ్రైవర్లు పరారయ్యేందుకు ప్రయత్నించగా, వెంబడించి పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత


