MDK: విజయదశమి సందర్భంగా జిల్లాకు చెందిన BRS రాష్ట్ర నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు.
తెలంగాణ
హరీశ్‌రావును కలిసిన తిరుపతిరెడ్డి


