MNCL: బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయదశమి సందర్భంగా మంగళవారం ఎమ్మెల్యే వినోద్ ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ అందరికీ విజయాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి అందించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయుధ పూజ


