WNP: దసరా పండుగ సందర్భంగా దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి కొత్తకోట నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
కొత్తకోట ప్రజలకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు


