హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కృష్ణా జలాలతో నార్లాపూర్ రిజర్వాయర్ కళ

MBNR: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని నార్లాపూర్ రిజర్వాయర్ కృష్ణా జలాలతో నిండుకుండలా మారింది. 6.5 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 6.2 టీఎంసీల నీరు చేరడంతో సోమవారం పంపులను నిలిపివేశారు. శ్రీశైలం నుంచి రోజూ అర టీఎంసీ నీటిని ఎత్తిపోసి ఎల్లూరు ప్రాజెక్టు ద్వారా మిషన్ భగీరథకు తరలిస్తూ తాగునీరు అందిస్తున్నారు.