తండల్జా(గుజరాత్) ప్రాంతంలో 978 చ.మీ వివాదాస్పద భూమి కేసులో ఎంపీ యూసుఫ్ పఠాన్‌కు ఊరట లభించింది. ఇందులో 500 చ.మీ స్థలాన్ని బహుమతిగా, మిగిలిన 478 చ.మీ స్థలాన్ని రాయితీ ధరతో విక్రయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఎన్డీయేతో చేతులు కలిపిన తర్వాత ప్రభుత్వ నిర్ణయం వెలువడడం గమనార్హం. దీనిపై కమిటీ ఆమోదం తర్వాత పూర్తి ప్రక్రియ ముగుస్తుందని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
వార్తలు
14 ఏళ్ల లీగల్ పోరాటానికి ముగింపు


