BHPL: టేకుమట్ల మండలం వెంకట్రావుపల్లిలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పంప్ ఆపరేటర్ కసరవేణి కుమార్ ఇవాళ ఉదయం విధులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించారు. పండుగ రోజే ఈ ఘోరం జరగడంతో కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఎస్సై అమూల్య సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి


