HMK: పరకాల మున్సిపాలిటీ పరిధిలో చెత్త సేకరణను మెరుగుపరిచేందుకు నూతనంగా తీసుకొచ్చిన 6 స్వచ్ఛ ఆటోలకు పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్, ఛైర్ పర్సన్ ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి సేకరించడం ద్వారా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఈ ఆటోలు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు.
తెలంగాణ
VIDEO: పరకాలలో ఆరు స్వచ్ఛ ఆటోల ప్రారంభోత్సవం


