mdk: విజయ దశమి సందర్భంగా రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జంగం హరీష్ పంతులు ఆధ్వర్యంలో వాహన పూజలు ఘనంగా నిర్వహించారు. వాహనదారులు తమ వాహనాలకు ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. సుఖసంతోషాలతో ప్రయాణాలు సాగాలని భక్తులు ఆకాంక్షించారు.
తెలంగాణ
కాట్రియాల్లో ఘనంగా వాహన పూజలు


