BDK: దమ్మపేట మండలం, గండుగులపల్లిలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో విజయదశమి సందర్భంగా ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కారం రైతు సంఘం నాయకుడు అంకత ఉమామహేశ్వరరావు, మాజీ సర్పంచ్ కునుసోతు రూప్సింగ్, గోతం సత్తిబాబు, బత్తుల నాగేంద్ర తదితరులు మంత్రిని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపి శాలువాతో ఆయనను సత్కరించారు.
తెలంగాణ
రైతులు సుభిక్షంగా ఉండాలి: తుమ్మల


