ADB: దసరా పండుగ సందర్భంగా MLA అనిల్ జాదవ్ నేరడిగొండలోని ఆయన నివాసంలో సంప్రదాయబద్ధంగా వాహన, ఆయుధ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ... చెడుపై మంచి సాధించిన ఈ పర్వదినం అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని భగవంతుని ప్రార్థించారు.
తెలంగాణ
వాహన, ఆయుధ పూజలు నిర్వహించిన MLA అనిల్ జాదవ్


