SRPT: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయదశమి పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి కుటుంబసమేతంగా వేడుకల్లో పాల్గొని ఆయుధ పూజ, వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు.
తెలంగాణ
ఎమ్మెల్యే కార్యాలయంలో దసరా వేడుకలు


