హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా దుర్గామాత అమ్మవారి శోభాయాత్ర

జన్నారం మండలంలోని ధర్మారంలో దుర్గామాత అమ్మవారి శోభాయాత్ర నేత్రపర్వంగా కొనసాగుతోంది. దసరా శరన్నవరాత్రుల పురస్కరించుకొని ఆ గ్రామానికి చెందిన భక్తులు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహించారు. దసరా కావడంతో మంగళవారం అమ్మవారి విగ్రహాన్ని అలంకరించిన వాహనంలో ఉంచి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తున్నారు.