NGKL: వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో స్థానిక MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మంగళవారం విజయదశమి సందర్భంగా ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
ఆంజనేయ స్వామిని దర్శించుకున ఎమ్మెల్యే


