హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజలకు జీఎంఆర్ శుభాకాంక్షలు

MBNR: దసరా పండుగను పురస్కరించుకుని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (జీఎంఆర్) నియోజకవర్గ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.