HYD: దసరా పండుగ వేళ పాలపిట్టల సంరక్షణపై హైదరాబాద్ సీపీ కీలక విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టలను బంధించి, రెక్కలు కత్తిరించి విక్రయించడం, బంధించడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. పండుగ పేరుతో మూగజీవాలను హింసిస్తూ ప్రదర్శనలను ప్రోత్సహించొద్దని సూచించారు. పాలపిట్టలను బంధిస్తే 18004255364, 9803338666 డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
తెలంగాణ
'హింసిస్తే ఈ నంబర్లకు కాల్ చేయండి'


