HNK: కాజీపేట మండలం తరాలపల్లిలో విజయదశమి వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. మడికొండ పోలీస్స్టేషన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జమ్మి ఆకుల ప్రాముఖ్యతను వివరిస్తూ.. ‘జమ్మి ఆకును స్వీకరిద్దాం.. గంజాయి ఆకును తరిమికొడదాం’ అనే సందేశంతో ప్రజలకు ఇన్స్పెక్టర్ కిషన్ ఇవాళ అవగాహన కల్పించారు.
తెలంగాణ
VIDEO: దసరా వేడుకల్లో పోలీసుల అవగాహన కార్యక్రమం


