HYD: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జూబ్లీహిల్స్‌లోని శ్రీ పెద్దమ్మ తల్లిని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్ పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరి ఆరోగ్యం, సంతోషం, ఐశ్వర్యంకోసం, తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం అమ్మవారిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు. ఆ తల్లి మనకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న గద్వాల్ విజయలక్ష్మి


