హైదరాబాద్: 28°C
తెలంగాణ

గూడెంగుట్ట దేవాలయ అభివృద్ధి పనులు ప్రారంభం

MNCL: దండేపల్లి మండలంలోని గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని అద్భుతమైన దేవాలయంగా తీర్చిదిద్దుతామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.78 కోట్ల నిధులతో దేవాలయం పునర్నిర్మాణం, తదితర అభివృద్ధి పనులకు దసరా సందర్భంగా మంగళవారం ఆయన అభివృద్ధి పనులను ప్రారంభించారు. గూడెం దేవాలయ రూపురేఖలు మారుస్తామన్నారు.