SRPT: కోదాడ నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఈరోజు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగను ప్రజలంతా ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ పర్వదినం ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు నింపాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని కోరుకున్నారు.
తెలంగాణ
ప్రజలకు బొల్లం మల్లయ్య శుభాకాంక్షలు


