హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఆయుధపూజ

HNK: దసరా పండుగను పురస్కరించుకుని ఆత్మకూరు పోలీస్‌స్టేషన్‌లో ఇవాళ ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ బాబూలాల్ మాట్లాడుతూ.. మండల ప్రజలు దసరా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పండుగ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.