హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూ.1.10 లక్షలు పలికిన దుర్గమాత లడ్డు

RR: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో దుర్గామాత లడ్డూ వేలం ఆసక్తికరంగా సాగింది. దుర్గామాత లడ్డూలో మాసం బంగారంఉండటంతో భక్తుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది.ఈ వేలంలో బురమోనికుమార్ రూ.1,10,000లకు లడ్డూను దక్కించుకున్నారు. దుర్గామాతపై భక్తితో లడ్డూవేలంలో పాల్గొన్న భక్తులు ఉత్సాహంగా బిడ్లువేశారు. చివరకు కుమార్ రూ.1.10 లక్షలు వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారు.