రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా చందుర్తి మండలం లింగంపేట్ శివారులోని అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పిస్తామన్నారు. ఈనెల 21 నుంచి అక్టోబర్ 31 వరకు ఐక్యత దినోత్సవం వరకు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణ
రేపటి నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాలు


