హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దుర్గామాత అలంకరణ అద్భుతం

SRD: సంగారెడ్డి మం. ఈశ్వరపురం గ్రామంలోని సప్తప్రాకారహియుత శ్రీ దుర్గా భవాని విగ్రహానికి అలంకరణ భక్తులను కనుల పండుగలా ఉంది. విజయదశమి కావడం చేత అమ్మవారిని ఇంత వైభంగా భక్తులకు దర్శనమిస్తున్నారని ఆలయ పూజారి తెలియజేయడం జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి గ్రామంలోని భక్తులు కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.