హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఘనంగా ధమ్మ చక్ర ప్రవర్తన దినోత్సవం

KMR: బాన్సువాడ మండలం కథలాపూర్‌లో మాల కులస్థులు ధమ్మ చక్ర ప్రవర్తన దినోత్సవాన్ని నిర్వహించారు. పంచశీల జెండా ఆవిష్కరించి బుద్ధ వందనం చేశారు. గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, సమానత్వం, సోదరభావం, మానవత్వం, అహింస, కరుణ, సత్యం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పేర్కొన్నారు.