BHPL: 2026–27 విద్యా సంవత్సరానికి డీఎంఎల్డీ, డీఈసీజీ పారామెడికల్ కోర్సుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ఆసక్తి ఉన్నవారు అవసరమైన ధ్రువపత్రాలు, స్టడీ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో ప్రభుత్వ వైద్య కళాశాలలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ పాల్ సూచించారు.
తెలంగాణ
పారామెడికల్ కోర్సులకు ఈ నెల 24 వరకు అవకాశం


