WGL: దుర్గాష్టమి పండుగను పురస్కరించుకొని నేడు నర్సంపేటలోని శివ ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో శమీ (జమ్మి) పూజను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శమీ పూజ విశిష్టతను, దాని ప్రత్యేకతలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఉత్సవ కమిటీ సభ్యులు మనోహర్ రెడ్డి, జగన్‌మోహన్ రెడ్డి, నాయకులు ఎర్ర యాకుబ్ రెడ్డి, కౌన్సిలర్ సాంబయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
ఆంజనేయ స్వామి ఆలయంలో శమీ పూజ


