SRD: సంగారెడ్డి పరిధిలోని పలు గ్రామాలకు సంబంధించిన RSS కార్యకర్తలు, స్వయం సేవకులందరూ కలిసి సోమవారం నగరంలో పథసంచలన్ కార్యక్రమం నిర్వహించారు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా నగర అధికారులు, RSS కార్యకర్తలు తగిన ఏర్పాట్లు చేశారు. ఆర్ఎస్ఎస్ ఈ విజయదశమి శతాబ్ది ఉత్సవాలు పూర్తిచేసుకొని 101 సం.లో అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
తెలంగాణ
VIDEO: సంగారెడ్డి పట్టణంలో RSS పథసంచాలన్


