BDK: అమ్మాయిల పేర్లతో నకిలీ సోషల్ మీడియా ఖాతాలు తెరిచి రూ.26.16 లక్షలు కాజేసిన కొత్తగూడెం యువకుడిని(23) సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్,ఫేస్‌బుక్‌లలో 27 నకిలీ ఖాతాలతో నగ్న ఫొటోలు సేకరించి,బెదిరింపులకు పాల్పడుతూ నాలుగేళ్లలో వెయ్యి మందిని మోసగించాడు. నిందితుడి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ
అమ్మాయిల పేరిట ఫేక్ ఐడీలు.. కేటుగాడి అరెస్ట్!


