హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసులకు సీసీ కెమెరాలు అందజేత

MDCL: గండిమైసమ్మ దుండిగల్లో బీజేపీ 294 డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్ సీఐ బాల్ రెడ్డికి భద్రత కోసం సీసీ కెమెరాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు పబ్లిసిటీ కోసం ఖర్చు చేయకుండా, ప్రజల భద్రత కోసం పాటుపడాలనే ఉద్దేశంతోనే ఈ కెమెరాలను విరాళంగా ఇచ్చినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.