హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్కెట్ యార్డు పనుల పరిశీలించిన ఎమ్మెల్యే

VKB: పరిగి మార్కెట్ యార్డులో రూ.2 కోట్లతో చేపట్టిన మూడు కవర్ షెడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే డా. టి. రామ్మోహన్ రెడ్డి నేడు పరిశీలించారు. రైతుల ధాన్యం రక్షణకు ఈ షెడ్లు ఎంతగానో ఉపయోగపడతాయని, నాణ్యతా ప్రమాణాలతో పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.