MHBD: విజయదశమి పండుగ సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రంలోని అన్నారం రోడ్డులో వెలసిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకోని తమ వాహనాలకు పూజలు చేయించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తెలంగాణ
భక్తులతో కిక్కిరిసిన భద్రకాళి దేవాలయం


