హైదరాబాద్: 28°C
తెలంగాణ

కారు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి ఇతడే!

HYD: ఉప్పల్-నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో కారు బీభత్సం సృష్టించిన ఘటనలో మృతి చెందిన వ్యక్తి వివరాలు లభ్యమయ్యాయి. హయత్‌నగర్‌కు చెందిన వినీత్ (24)గా పోలీసులు గుర్తించారు. కారు అదుపుతప్పి పైప్‌లైన్‌ను ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పైప్‌లైన్‌ పగిలి భారీగా నీరు వృథా కాగా, ఎల్బీ నగర్ పరిధిలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది.