సిరిసిల్లలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. B.Y నగర్ మండపం ఉత్సవ కమిటీ సభ్యులు బీవై నగర్లోని గోల్డెన్ టెంపుల్ (కట్ట మైసమ్మ) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కొండ నరేష్, అధ్యక్షులు గాజుల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సిరిమల్లె సత్యం, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న B.Y నగర్ మండపం సభ్యులు


