KMM: కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగాల భర్తీకి అక్టోబర్ 24, 26 తేదీల్లో జరిగే టీజీపీఎస్‌సీ పరీక్షలను పారదర్శకంగా నిర్వహించాలని ఖమ్మం కలెక్టర్ దివాకర ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన.. ఎన్నికల తరహాలోనే పరీక్షలను పూర్తి బాధ్యతతో జరపాలని, కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత, వసతులు కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు.
తెలంగాణ
'TGPSC పరీక్షలు పక్కాగా నిర్వహించాలి'


