VKB: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని 8వ తరగతి NMMS పరీక్ష హాల్టికెట్లను అధికారులు విడుదల చేశారు. పోర్టల్లో స్కూల్ లాగిన్ ద్వారా మాత్రమే వీటిని డౌన్‌లోడ్ చేసుకునే వీలుంది. విద్యార్థులకు నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో, ప్రధానోపాధ్యాయులే (HM) ప్రింట్ తీసి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు తమ పాఠశాలల్లోనే హాల్ టికెట్లు పొందాలని విద్యాశాఖ సూచించింది.
తెలంగాణ
స్కూల్ లాగిన్లోకి NMMS హాల్టికెట్లు విడుదల


