హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావారంపై దాడి తొమ్మిది అరెస్ట్

KMR: బాన్సువాడ (M) మొగులానిపల్లి శివారు అటవీ ప్రాంతంలో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్న 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రహస్య సమాచారం మేరకు దాడి నిర్వహించి వారి వద్ద నుంచి రూ.18,630 నగదు, 8 సెల్‌ఫోన్లు, 4 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ సీఐ శ్రీధర్ మంగళవారం తెలిపారు.