హైదరాబాద్: 28°C
తెలంగాణ

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం.. ఉపకార వేతనాలు

KMR: నాగిరెడ్డి పెట్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సునీత శ్రీనివాస్‌ దంపతులు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయనున్నట్లు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్‌ రాంప్రసాద్‌ తెలిపారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆరుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున అందించనున్నట్లు పేర్కొన్నారు.