SRCL: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పదవ రోజు మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు శ్రీ మహాలక్ష్మి, రాజరాజేశ్వరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనుబంధ ఆలయమైన భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక మండపంలో అమ్మవారి సమక్షంలో ఆయుధ పూజ ఘనంగా జరిగింది.
తెలంగాణ
శ్రీ మహాలక్ష్మి, రాజ రాజేశ్వరి అలంకారంలో అమ్మవారు


