హైదరాబాద్: 28°C
తెలంగాణ

అయ్యప్ప ఆలయంలో శమీ పూజలు

JGL: మెట్‌పల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో విజయదశమి పర్వదినం సందర్భంగా నిర్వహించిన శమీ పూజ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే డా. సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజ లు నిర్వహించారు.