HYD: హైదరాబాద్ చైతన్యపురిలో తమ్మిశెట్టి ప్రవీణ్ (34) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. బెట్టింగ్ యాప్‌లో పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా నష్టపోయినట్లు సమాచారం. కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద పరువు పోతుందనే ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల క్రితమే ప్రవీణ్‌కు వివాహమైంది.
తెలంగాణ
చైతన్యపురిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణం


