HYD: మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా మూసారాంబాగ్‌లోని శాలివాహన నగర్ పార్కును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు, స్థానిక నివాసితులు పాల్గొన్నారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజాసేవే తమ లక్ష్యమని, చేసిన పనులే తమ గుర్తింపు అని పేర్కొన్నారు.
తెలంగాణ
మలక్‌పేటలో శాలివాహన నగర్ పార్క్ ప్రారంభం


