హైదరాబాద్: 28°C
తెలంగాణ

మక్తల్ ప్యాకేజ్ కాలువల్లో పూడికతీత పనులు

NRPT: మక్తల్ ప్యాకేజ్‌-14లో రాజుపల్లి నుంచి రాయికోడ్ వరకు కాలువల పూడికతీత పనులు ప్రారంభమయ్యాయి. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాలతో ఆయన సోదరుడు వాకిటి శేషగిరి పనులకు శ్రీకారం చుట్టారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడమే లక్ష్యమని, ఈ పనులతో రైతుల నీటి కష్టాలు తగ్గుతాయని తెలిపారు.