HYD: దసరా పండగ వేళా నగర రోడ్లు బోసిపోయాయి. విద్య, ఉపాధి, ఉద్యోగరీత్యా HYDలో ఉండే ప్రజలు పండగకు సంతూళ్లకు వెళ్లడంతో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నిత్యం రద్దీగా ఉండే HYD-విజయవాడ రహదారిపై చాలా తక్కువ వాహనాలు కనిపిస్తున్నాయి. కాగా ఇంకా కొంతమంది పల్లెటూర్లకు తమ వాహనాలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి సేఫ్గా వెళ్లాలని ట్రాఫిక్, సివిల్ పోలీసులు సూచిస్తున్నారు.
తెలంగాణ
ఖాళీగా దర్శనమిస్తున్న భాగ్యనగరం


